Jump to content

country

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, రాజ్యము, జిల్లా, సుబా.

  • Count అనగా సుబేదారుడి యొక్క యిలాకాలోవుండే వక దేశము.
  • a country town కస్బా, గ్రామము.

నామవాచకం, s, and adj.

  • దేశము, నాడు, సీమ, నాటుపురపు, పల్లెటూరి.
  • native countryస్వదేశము.
  • change of country or a foreing country విదేశము.
  • the people or populationప్రజలు.
  • a party in the country వనవిహారము.
  • he died for his country వాడు తన దేశ సుఖము కొరకై ప్రాణమే విడిచినాడు.
  • the country as opposed to the town నాటుపురము, పలె.
  • (as) "he lives in the town but his brother lives in the country " వీడు పట్ణములో వున్నాడు వీడి తమ్ముడు నాటుపురములో వున్నాడు.
  • he is at present in the country వాడు ప్రస్తుతము వుళ్లొ లేడు పల్లెకు పోయినాడు.
  • They are gone up the country నాటుపురానికి పోయినారు.
  • Up country people నాటుపురపువాండ్లు.
  • when he comes down the country నాటుపురము నుంచి పట్ణానికి వచ్చేటప్పుడు.
  • a country gentleman నాటుదొర.
  • a country man పల్లెటూరి మనిషి, నాటుపురపు వాడు.
  • a country woman నాటుపురపు స్త్రీ.
  • he is my country man నా దేశస్థుడు.
  • she is my country woman ఆమె మాదేశపుది.
  • a country cart కట్టెలు మొదలైన సామాను తెచ్చేబండి.
  • country language or vulgar expressions గ్రామ్యము.
  • country folks పల్లెటూరివాండ్లు.
  • country arrack నాటుసారాయి.
  • they are country cousions to us వాండ్లు మేము వొక దేశస్థులు.
  • a country seat జాగీరు.
  • the country began to assemble ప్రజలు కూడుకొన్నారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=country&oldid=927631" నుండి వెలికితీశారు