Jump to content

bearing

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, కనే, కాచే, పూచే, ఈనే.

  • past bearing కాన్పువుడిగిన, కాపుడిగినa letter bearing postage టప్పాలు కూలియివ్వవలసినజాబు.

నామవాచకం, s, or birth కాపు, కాన్పు, ఈత.

  • or purport సారాంశము,తాత్పర్యము.
  • or ensign చిహ్నము.
  • or point in the compass దిక్కుపార్శ్వము.
  • he took the bearings of the place ఆ స్థలమువుండే వైఖరినియంత్రములకుండా విమర్శించినాడు.
  • in every bearing నల్దిక్కుల, అన్నివిధాల.
  • or behaviour నడక, వైఖరి.
  • a rose tree in full bearing విరగబూచిన రోజాచెట్టు.
  • A tree in full bearing విరగ పండిన చెట్టు.
  • this conduct is pastbearing యిది తాళ కూడనినడత.
  • or lordly port నీలుగు, నీటు, జంభము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bearing&oldid=924389" నుండి వెలికితీశారు