1745
Jump to navigation
Jump to search
1745 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1742 1743 1744 - 1745 - 1746 1747 1748 |
దశాబ్దాలు: | 1720లు 1730లు - 1740లు - 1750లు 1760లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఫిబ్రవరి 22: జమైకా ద్వీపంలో పాలక శ్వేత వలసరాజ్యాల ప్రభుత్వ నియంత్రణను స్వాధీనం చేసుకోవడానికీ, శ్వేతజాతీయులను ఊచకోత కోయడానికీ 900 మంది నల్లజాతి బానిసలు పన్నిన కుట్ర విఫలమైంది [1]
- జూలై 26: మొదటి మహిళల క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్‌లోని సర్రేలో జరిగింది. [2]
- సెప్టెంబరు 28 : బ్రిటన్ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ది కింగ్' మొదటిసారిగా పాడిన రోజు.]
- అక్టోబరు 4: కొత్త పవిత్ర రోమన్ చక్రవర్తిగా ఫ్రాన్సిస్ కు పట్టాభిషేకం చేశారు [3]
- అక్టోబరు 11: ప్రష్యన్ శాస్త్రవేత్త ఇవాల్డ్ జార్జ్ వాన్ క్లెయిస్ట్, పోలండు లోని కోస్లిన్ లో, విద్యుత్తును నిల్వ చేసి విడుదల చేసే మొదటి ఎలక్ట్రికల్ కెపాసిటర్‌ను స్వతంత్రంగా కనుగొన్నాడు .[4]
- అక్టోబరు 14 – భారతదేశంలోని పంజాబ్ ప్రాంతంలోని అమృత్సర్‌లో, సిక్కు పార్లమెంటు ( సర్బాత్ ఖల్సా ) జనరల్ నవాబ్ కపూర్ సింగ్ ఆధ్వర్యంలో 25 అశ్వికదళ రెజిమెంట్లు, సహాయక దళాలతో కూడిన సిక్కు సైన్యం దాల్ ఖల్సాను పునర్వ్యవస్థీకరించేందుకు ఓటు వేసింది [5]
- డిసెంబరు 28: ఇస్తాంబుల్‌లో రేగిన మంటలు 5 రోజుల పాటు కొనసాగినగరం లోని భవనాలను నాశనం చేసింది.
జననాలు
[మార్చు]- జనవరి 6: జాక్వెస్-ఎటియెన్ మోంట్‌గోల్ఫియర్, ఫ్రెంచ్ ఆవిష్కర్త (మ .1799 )
- ఫిబ్రవరి 18: అలెస్సాండ్రో వోల్టా, బ్యాటరీని ఆవిష్కరించిన ఇటలీ శాస్త్రవేత్త. (మ.1827)
మరణాలు
[మార్చు]తేదీవివరాలు తెలియనివి
[మార్చు]- నారాయణ తీర్థులు 17 వ శతాబ్దమునకు చెందిన ప్రసిద్ధ సంస్కృత రచయిత."కృష్ణ లీలా తరంగిణి" అను గొప్ప సంస్కృత గేయ నాటకమును రచించిన మహానుభావులు. ఈయన కర్ణాటక సంగీత విద్వాంసులు.
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ William Reed, The History of Sugar and Sugar-yielding Plants (Longmans, Green, and Co., 1866) p50
- ↑ Palmer, Alan; Veronica (1992). The Chronology of British History. London: Century Ltd. pp. 217–218. ISBN 0-7126-5616-2.
- ↑ "War of Austrian Succession", in Germany at War: 400 Years of Military History, ed. by David T. Zabecki (ABC-CLIO, 2014) p1371
- ↑ J. L. Heilbron, Electricity in the 17th and 18th Centuries: A Study of Early Modern Physics (University of California Press, 1979) p311
- ↑ Mahinder N. Gulati, Comparative Religious And Philosophies: Anthropomorphlsm And Divinity (Atlantic Publishers, 2008) p307